ఐఐటీ పాట్నాలో నాన్ టీచింగ్ పోస్టులు


Sun,February 11, 2018 11:49 PM

పాట్నాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IIT-PATNA

పోస్టులు - ఖాళీలు:

-అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 2, మెడికల్ ఆఫీసర్ -1, జూనియర్ సూపరింటెండెంట్ - 1, జూనియర్ అసిస్టెంట్ -4, ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్- 2, సీనియర్ ల్యాబొరేటరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 1, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ - 2, జూనియర్ మెకానిక్ - 2, జూనియర్ టెక్నీషియన్ - 1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-వెబ్‌సైట్ : www.iitp.ac.in

569
Tags

More News

VIRAL NEWS

Featured Articles