ఇండియన్ ఆయిల్‌లో 350 అప్రెంటిస్‌లు


Sun,February 11, 2018 11:49 PM

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) సదరన్ రీజియన్ పరిధిలోని మార్కెటింగ్ డివిజన్‌లోఖాళీగా ఉన్న అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
indianoil
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారతదేశంలోని ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ.
-పోస్టు: టెక్నీషియన్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు - 350.
-రాష్ర్టాల వారీగా ఖాళీలు: తమిళనాడు & పుదుచ్చేరీ- 69, కర్ణాటక-69, కేరళ-46, తెలంగాణ-42, ఆంధ్రప్రదేశ్-44
-వయస్సు: 18 - 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతితోపాటు ఐటీఐలో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 19
-రాతపరీక్ష: మార్చి 4
-వెబ్‌సైట్: www.iocl.com

499
Tags

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018