స్టేట్ బయోడైవర్సిటీలో


Sun,February 11, 2018 11:48 PM

తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
biodiversuty

వివరాలు:

-పోస్టు పేరు: సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్-1
-అర్హత: ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, అగ్రికల్చర్ సైన్సెస్, లైఫ్ సైన్స్, ఫారెస్ట్రీ, హార్టికల్చర్ సైన్సెస్, బయాలాజికల్ సైన్సెస్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 45 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ లేదా ఈ-మెయిల్ ([email protected]) ద్వారా కూడా పంపవచ్చు.
చిరునామా: The Member Secretary, Telangana State Biodiversity Board, 6th Floor, Chandra Vihar, Nampally, Hyderabad - 500001
-చివరి తేదీ: మార్చి 7
-వెబ్‌సైట్:www.tsbiodiversity.org

494
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles