ఇండియన్ కోస్ట్‌గార్డులో


Sun,February 11, 2018 11:47 PM

రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఖాళీగా ఉన్న నావిక్ (డొమిస్టిక్ బ్రాంచ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
indian-coast-guard

వివరాలు:

భారత తీర ప్రాంత రక్షణలో కోస్ట్‌గార్డ్ పాత్ర కీలకమైంది.
-పోస్టు పేరు : నావిక్ (డొమిస్టిక్ బ్రాంచ్)
-అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతిలో ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
-వయస్సు: 2018 అక్టోబర్ 1 నాటికి కనిష్ఠంగా 18 ఏండ్లు, గరిష్ఠంగా 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఫిబ్రవరి 16
-వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

735
Tags

More News

VIRAL NEWS

Featured Articles