ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు


Sat,January 13, 2018 03:15 AM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయ బయో రిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ)లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-ప్రాజెక్టు అసిస్టెంట్లు - I & II
-ఖాళీల సంఖ్య - 44
-అర్హతలు: బయోటెక్నాలజీ/బాటనీ లేదా కెమిస్ట్రీ లేదా కెమికల్ సైన్స్ లేదా మైక్రోబయాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా బయోఇన్ఫర్మాటిక్స్/ఫారెస్ట్రీ లేదా ఫార్మకాలజీ లేదా టాక్సికాలజీలో కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-వయస్సు: 30/28 ఏండ్లు మించరాదు.
-జూనియర్ రిసెర్చ్ ఫెలో -1
-జీతం: నెలకు రూ. 25,000/-
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ
-వయస్సు: 28 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూతేదీ: జనవరి 17 నుంచి 19
-వెబ్‌సైట్: http://www.ihbt.res.in
CSIR

427
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles