బామర్ లారీలో ఖాళీలు


Sat,January 13, 2018 03:12 AM

న్యూఢిల్లీలోని బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలవారీగా ఖాళీలు: మేనేజర్ (సేల్స్)-1, డిప్యూటీ మేనేజర్ (లాజిస్టిక్స్)-3, యూనిట్ హెడ్ (టెంపరేచర్ కంట్రోల్డ్ వేర్‌హౌజ్)-1, డిప్యూటీ మేనేజర్ (ఎఫ్‌ఎఫ్)-1, అసిస్టెంట్ మేనేజర్ (సేల్స్, ఏ అండ్ ఎఫ్, ఎఫ్‌ఎఫ్)-4
అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం
పనిచేసే ప్రదేశం: హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, పుణె, చెన్నై, ఢిల్లీ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేదీ : ఫిబ్రవరి 12
వెబ్‌సైట్: www.balmerlawrie.com

452
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles