ప్రాజెక్ట్ ఆఫీసర్లు


Sat,January 13, 2018 03:11 AM

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
పోస్టు: సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్/ప్రాజెక్ట్ ఆఫీసర్
ఖాళీల సంఖ్య - 14
పేస్కేల్: నెలకు రూ. 35,000/-
అర్హతలు: ఏదైనా సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ (ఆనర్స్)లో నేచురల్ సైన్స్/ మ్యాథ్స్ లేదా కంప్యుటేషనల్ సైన్స్‌లో ఉత్తీర్ణత.
వయస్సు: 35 ఏండ్లు మించరాదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు
అప్లికేషన్ ఫీజు: రూ. 50/-
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జనవరి 29
వెబ్‌సైట్: http://www.iitkgp.ac.in

457
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles