ఓపెల్‌లో 62 ఖాళీలు


Thu,December 7, 2017 02:56 AM

ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్ లిమిటెడ్ (ఓపెల్) ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు టెక్నికల్, సపోర్ట్ ఫంక్షన్ విభాగాల్లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-వివరాలు: ఓపెల్‌ను ఓఎన్‌జీసీ, గెయిల్, జీఎస్‌పీసీల సహకారంతో ప్రారంభించారు. దీన్ని 2006లో ఏర్పాటుచేశారు. పాలీమర్ పరిశ్రమలో ఓపెల్ పాత్ర కీలకం.
slider

టెక్నికల్ విభాగంలో ఖాళీలు:

-బ్యూటేన్ - 1 ఆపరేషన్స్ - 2
-క్రాకర్ ఆపరేషన్స్ - 10
-ఫైర్ - 3
-హెచ్‌డీపీఈ ఆపరేషన్స్ - 5
-హెచ్‌ఎస్‌ఈ - 1
-మెయింటెనెన్స్ - 2
-పీఈ ఆపరేషన్స్ - 7
-పీపీ ఆపరేషన్స్ - 3
-యూ అండ్ ఓ ఆపరేషన్స్ - 6
-సపోర్ట్ ఫంక్షన్స్ విభాగంలో:
-కార్పొరేట్ కమ్యూనికేషన్స్ - 1
-హార్టికల్చర్ - 1
-హ్యూమన్ రిసోర్సెస్ - 4
-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 6
-లీగల్ - 1
-మార్కెటింగ్ (వేర్‌హౌస్) - 1
-ఆక్యుపేషనల్ హెల్త్ - 1
-ఎస్‌ఏపీ - 5
-సెక్యూరిటీ - 3
-అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం కోసం వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్ 8 నుంచి ప్రారంభం
-చివరితేదీ: డిసెంబర్ 25
-వెబ్‌సైట్: http://www.opalindia.in

838
Tags

More News

VIRAL NEWS

Featured Articles