రాయ్‌పూర్ ఐఐఎంలో


Thu,December 7, 2017 02:52 AM

రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-పోస్టులు: ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్
-విభాగాలు: బిజినెస్ పాలసీ & స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హెచ్‌ఆర్‌ఎం అండ్ ఓబీ, ఐటీ అండ్ సిస్టమ్స్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, క్వాంటిటేటివ్ మెథడ్స్.
-అర్హతలు: మంచి అకడమిక్ రికార్డుతోపాటు సంబంధిత బ్రాంచీ/సబ్జెక్టులో ప్రథమశ్రేణిలో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
-ప్రొఫెసర్: బోధనా రంగంలో పదేండ్ల అనుభవం లేదా రిసెర్చ్/ఇండస్ట్రియల్‌లో పదేండ్ల అనుభవం ఉండి, కనీసం నాలుగేండ్లు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి.
-అసోసియేట్ ప్రొఫెసర్: కనీసం 6 ఏండ్ల పాటు బోధన/రిసెర్చ్ లేదా ఇండస్ట్రియల్ రంగంలో అనుభవం ఉండాలి. కనీసం 3 ఏండ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.
-అసిస్టెంట్ ప్రొఫెసర్: కనీసం మూడేండ్లు బోధన/రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి. ఫ్రెష్‌గా పీహెచ్‌డీ చేసినవారిని కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకొంటారు.
-పే స్కేల్స్: ప్రారంభవేతనం (కనీస వేతనం) ప్రొఫెసర్స్-రూ.48,000/-, అసోసియేట్ ప్రొఫెసర్స్ - రూ. 42,800/-, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ -
రూ. 30,000/-
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: 2018, జనవరి 8
-పూర్తిచేసిన దరఖాస్తులను కింది చిరునామాకు పంపాలి.
-డైరెక్టర్, ఐఐఎం రాయ్‌పూర్, జీఈసీ క్యాంపస్, సేజ్‌బహార్, రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్ - 492015 n వెబ్‌సైట్: http://www.opalindia.in

369
Tags

More News

VIRAL NEWS

Featured Articles