అగ్రి బిజినెస్ ప్రోగ్రామ్


Thu,December 7, 2017 02:50 AM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్), బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపీఎం) సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.

-వివరాలు:

ఈ ప్రోగ్రామ్‌ను మేనేజ్, ఐఐపీఎం, సింగపూర్‌లోని ఎస్‌ఐఎం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
-ప్రోగ్రామ్: స్ట్రాటజిక్ అగ్రిబిజినెస్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2017, డిసెంబర్ 31
-వెబ్‌సైట్: www.manage.gov.in

362
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles