మెరైన్ ఫోర్‌మెన్


Thu,December 7, 2017 02:50 AM

విశాఖపట్నంలోని పోర్ట్‌ట్రస్ట్‌లో మెరైన్ ఫోర్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:

విశాఖపట్నం పోర్ట్‌ట్రస్ట్‌లోని మెరైన్ డిపార్ట్‌మెంట్‌లో ప్రస్తుత ఖాళీలు ఉన్నాయి.
-పోస్టు: అసిస్టెంట్ మెరైన్ ఫోర్‌మెన్
-ఖాళీల సంఖ్య - 2. వీటిలో ఎస్సీ - 1, ఓబీసీ - 1 ఖాళీ ఉన్నాయి.
-పేస్కేల్: రూ. 21,000 - 53,500 n దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: 2018, జనవరి 10 n వెబ్‌సైట్: www.vizagport.com

293
Tags

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018