సీమెట్


Thu,December 7, 2017 02:48 AM

త్రిసూర్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీమెట్)లో క్లర్క్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-పోస్టు: ఆఫీస్ క్లర్క్ ( నరల్ కేటగిరీ )
-పేస్కేల్: రూ. 19,900 - 63,200
-అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు టైపింగ్ చేసే సామర్థ్యం ఉండాలి.
-వయస్సు: 27 ఏండ్లు మించరాదు
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: 2018, జనవరి 31
-వెబ్‌సైట్: www.cmet.gov.in

369
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles