ఎన్‌టీపీసీలో


Thu,December 7, 2017 02:47 AM

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ)లో సీనియర్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:

ఎన్‌టీపీసీ భారత ప్రభుత్వరంగ సంస్థ. దేశ విద్యుత్ అవసరాల్లో 1/4 వంతు ఈ సంస్థ అందిస్తుంది.
-పోస్టులు: సీనియర్ ప్రొఫెషనల్స్
-విభాగాలు: హెడ్ ఆఫ్ మైనింగ్, హెడ్ ఆఫ్ లా, హెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మూడేండ్ల కాలపరిమితికి భర్తీ చేయనున్నారు.)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 21
-వెబ్‌సైట్: www.ntpccareers.net

427
Tags

More News

VIRAL NEWS

Featured Articles