టీటీడీలో


Thu,December 7, 2017 02:46 AM

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి.

వివరాలు:

టీటీడీ పరిధిలోని ఎస్‌వీ ఫౌండేషన్ ఫర్ ఇండీజీనియస్ క్యాటిల్‌లో పనిచేయడానికి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఉంది.
-పోస్టులు: ప్రాజెక్ట్ ఇన్ చార్జి, టెక్నికల్ మేనేజర్ (వెటర్నరీ)
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-ఇంటర్వ్యూతేదీ: డిసెంబర్ 16 n ఇంటర్వ్యూలను తిరుపతిలోని శ్వేత బిల్డింగ్, ఎస్‌వీ యూనివర్సిటీకి ఎదురుగా నిర్వహిస్తారు.
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.tirupati.org

317
Tags

More News

VIRAL NEWS

Featured Articles