క్రిభ్‌కోలో


Thu,December 7, 2017 02:44 AM

క్రిషక్ భారతీ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్‌కో)లో జూనియర్ అసిస్టెంట్స్, హెచ్‌ఆర్, మేనేజర్లు తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:

క్రిభ్‌కో సంస్థ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ. ఇది భారత ప్రభుత్వ పరిధిలోని ఫర్టిలైజర్స్ విభాగం కింద పనిచేస్తుంది.
-పోస్టులు: గ్రేడ్ - 1 జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, హెచ్‌ఆర్ ట్రెయినీ, సీనియర్ స్టేట్ మేనేజర్/ చీఫ్ స్టేట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ (మార్కెటింగ్)/చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్), సీనియర్ మేనేజర్ (సిస్టం)
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో n చివరి తేదీ: 2018, జనవరి 4 n ఎగ్జామ్ తేదీ: ఫిబ్రవరి 4
-వెబ్‌సైట్: http://www.opalindia.in

327
Tags

More News

VIRAL NEWS

Featured Articles