పీజీ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజినీరింగ్


Mon,November 13, 2017 11:49 PM

ఇండియన్ మారిటైం యూనివర్సిటీ (ఐఎంయూ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IMU
వివరాలు:
ఐఎంయూ ఒక సెంట్రల్ యూనివర్సిటీ. ఇది భారత ప్రభుత్వ పరిధిలోనిది. ప్రస్తుత కోర్సు ముంబై పోర్ట్ క్యాంపస్‌లో నిర్వహిస్తారు.
-కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజినీరింగ్ (పీజీడీఎంఈ)
-కోర్సు వ్యవధి: 12 నెలలు. (2018, జనవరి 1 నుంచి కోర్సు ప్రారంభమవుతుంది)
-ఈ పోస్టులకు అవివాహిత పురుష/మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
-అర్హత: మెకానికల్ ఇంజినీరింగ్/ మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్/ నేవల్/ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఐఎంయూ నుంచి నేవల్/ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: 2018, జనవరి 1 నాటికి 28 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, మహిళలకు రెండేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-శారీరక ప్రమాణాలు: ఎంఎస్ వైద్యప్రమాణాలు కలిగి ఉండాలి. వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
-కోర్సు ఫీజు: రూ. 3,50,000/-
-ఎంపిక: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: 2017, డిసెంబర్ 15
-వెబ్‌సైట్: http://www.imu.edu.in

335
Tags

More News

VIRAL NEWS

Featured Articles