ఢిల్లీ యూనివర్సిటీలో ఎంబీఏ


Mon,November 13, 2017 11:48 PM

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ హెచ్‌ఆర్‌డీ, ఐబీ విభాగాల్లో 2017-18 అకడమిక్ ఇయర్‌కు ఎంబీఏ డిగ్రీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
UNIVESITY
వివరాలు:
-కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్
-విభాగాలు: హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ (హెచ్‌ఆర్‌డీ), ఇంటర్నేషనల్ బిజినెస్ (ఐబీ)
-కోర్సు కాలపరిమితి: రెండేండ్లు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. క్యాట్-2017కు దరఖాస్తు చేసుకొని ఉండాలి.
-దరఖాస్తు ఫీజు: రూ. 2000/- , ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 1000/-
-ఎంపిక: క్యాట్ మార్కులు, పదోతరగతి, ఇంటర్ మార్కులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 15
-వెబ్‌సైట్: www.du.ac.in

252
Tags

More News

VIRAL NEWS

Featured Articles