రేడియో టెలిఫోన్ ఆపరేటర్


Mon,November 13, 2017 11:47 PM

సదరన్ రీజియన్‌లోని ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న రేడియో టెలిఫోన్ ఆపరేటర్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
air-india
వివరాలు:
-పోస్టు పేరు: రేడియో టెలిఫోన్ ఆపరేటర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. రేడియో టెలిఫోన్ లైసెన్స్ కలిగి ఉండాలి. ైఫ్లెట్ డిస్పాచర్ లైసెన్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
-వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- (డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో)
-పే స్కేల్ : రూ. 20,000/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 22
-వెబ్‌సైట్: www.airindia.in

398
Tags

More News

VIRAL NEWS

Featured Articles