జేఆర్‌ఎఫ్


Mon,November 13, 2017 11:46 PM

సెంటర్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ (సీపీపీ - ఐపీఆర్)లో జేఆర్‌ఎఫ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
PLASMA
వివరాలు:
ఇది అటామిక్ ఎనర్జీ పరిధిలోని స్వతంత్ర సంస్థ. ప్లాస్మా ఫిజిక్స్ తదితర అనుబంధాల పై పరిశోధనలు ఐపీఆర్‌లో చేస్తారు.
-పోస్టు: జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్, ఇంజినీరింగ్ ఫిజిక్స్, అప్లయిడ్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. దీంతోపాటు డిగ్రీస్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. జెస్ట్ - 2017 (ఫిజిక్స్), గేట్‌లో వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి. 2015, 2016, 2017లో వ్యాలిడ్ స్కోర్ ఉన్నవారు అర్హులు. యూజీసీ - సీఎస్‌ఐఆర్ - నెట్ - 2016/2017లో అర్హత సాధించినవారు.
-వయస్సు: 2017, డిసెంబర్ 31 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-స్టయిఫండ్: మొదటి రెండేండ్లు నెలకు రూ. 25,000/-, తర్వాత నెలకు రూ. 28,000/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2017, డిసెంబర్ 30
-వెబ్‌సైట్: www.cppipr.res.in

283
Tags

More News

VIRAL NEWS

Featured Articles