రేడియో డయాగ్నసిస్


Mon,November 13, 2017 11:45 PM

కేంద్ర ప్రభుత్వంలోని కింది ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
UPSC
వివరాలు:
-అసిస్టెంట్ ఆంత్రోపాలజిస్ట్ (కల్చరల్ ఆంత్రోపాలజీ డివిజన్) - 3 ఖాళీలు (ఈ పోస్టులు ఆంత్రోపాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నాయి.)
-గ్రేడ్ - 3 స్పెషలిస్ట్ (రేడియో డయాగ్నసిస్) - 10
-ఈ పోస్టులు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 30
-వెబ్‌సైట్: www.upsc.gov.in

317
Tags

More News

VIRAL NEWS

Featured Articles