మార్మగోవాలో పైలట్లు


Mon,November 13, 2017 11:38 PM

రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని మార్మగోవాలో ఖాళీగా ఉన్న పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య: 4
-పైలట్-3 పోస్టులు (ఓబీసీ-3, ఎస్సీ-1)
-పే స్కేల్: రూ. 29,100-54, 500/-
-అసిస్టెంట్ డైరెక్టర్ (ఈడీపీ)-1 పోస్టు
-పే స్కేల్: రూ. 20,600-46,500/-
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం అర్హతలను కలిగి ఉండాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 23
-వెబ్‌సైట్: www.mptgoa.com

226
Tags

More News

VIRAL NEWS

Featured Articles