స్పోర్ట్స్ యూనివర్సి టీలో ప్రవేశాలు


Mon,November 13, 2017 12:20 AM

మణిపూర్ ఇంఫాల్‌లోని నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
national-sports

వివరాలు:

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది.
- కోర్సులు - అర్హతలు:
- బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్
అండ్ స్పోర్ట్స్
- సీట్ల సంఖ్య - 50 అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
- కోర్సు కాలవ్యవధి - 3 ఏండ్లు (ఆరు సెమిస్టర్స్)
- బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ కోచింగ్
- అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు
- సీట్ల సంఖ్య - 50
- కోర్సు కాలవ్యవధి - 4 ఏండ్లు (8 సెమిస్టర్స్)
- ఎంపిక: అడ్మిషన్ టెస్ట్, ఫిజికల్ అసెస్‌మెంట్. ఈ రెండు టెస్ట్‌లను డిసెంబర్ 10న నిర్వహిస్తారు.
- టెస్ట్ నిర్వహించే కేంద్రాలు: ఇంఫాల్, గువాహటి, కోల్‌కతా, బెంగళూరు, తిరువనంతపురం, గాంధీనగర్, గ్వాలియర్, పాటియాల, ఢిల్లీ.
- దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- చివరితేదీ: నవంబర్ 30
- పూర్తి చేసిన దరఖాస్తులను కింది చిరునామాకు పంపాలి.
- డిప్యూటీ సెక్రటరీ (స్పోర్ట్స్),
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్,
- రూం నంబర్ - 520, శాస్త్రి భవన్, న్యూఢిల్లీ
- వెబ్‌సైట్: www.yas.nic.in

451
Tags

More News

VIRAL NEWS

Featured Articles