సీఎస్‌ఐఆర్‌లో సైంటిస్టులు


Mon,November 13, 2017 12:16 AM

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
csir

వివరాలు:

దేశంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో రిసెర్చ్/పరిశోధనలు చేయడానికి 1942 సెప్టెంబర్ 26న ఏర్పాటుచేశారు. ఇది స్వయం ప్రతిపత్తిగల సంస్థ.
- మొత్తం పోస్టుల సంఖ్య: 5
- పోస్టు పేరు: సైంటిస్ట్
- విభాగాలు: ఇన్నోవేషన్ ప్రొటెక్షన్ యూనిట్, బిజినెస్ డెవలప్‌మెంట్ గ్రూప్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ గ్రూప్, ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రెరీ, సైన్స్ పాపులరైజేషన్
- అర్హత: ఇంజినీరింగ్, హెల్త్/మెడికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్/సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ/పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
- వయస్సు: 45 ఏండ్లు మించరాదు.
- ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 15
- వెబ్‌సైట్: www.csirhrdg.res.in

372
Tags

More News

VIRAL NEWS

Featured Articles