అసిస్టెంట్లు


Mon,November 13, 2017 12:15 AM

న్యూఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్‌ఎస్‌ఏ)లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
insa

పోస్టులు - ఖాళీలు:

- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - 1 (జనరల్)
- అసిస్టెంట్ I-3 ఖాళీలు (ఎస్టీ-1, జనరల్-2)
- అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్)-1 (ఓబీసీ)
- అసిస్టెంట్ II - 2 (జనరల్)
- అసిస్టెంట్ III - 1 (జనరల్)
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
- చివరితేదీ: ప్రకటన విడుదలైన 20 రోజుల్లోగా (ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ నవంబర్ 11 - 17లో ప్రకటన విడుదలైంది)
- వెబ్‌సైట్: www.insaindia.res.in

884
Tags

More News

VIRAL NEWS

Featured Articles