కేవీకేలో స్పెషలిస్టులు


Mon,November 13, 2017 12:07 AM

కర్నూలు జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్ర స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

కేవీకే కర్నూలులోని యాగంటిపల్లిలో ఉంది.
- పోస్టులు: సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్ట్ (హార్టికల్చర్) - 1,
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఉత్తీర్ణత.
- సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్ట్ (అగ్రి ఎక్స్‌టెన్షన్) - 1
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్
- పేస్కేల్: రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 5,400/-
- దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
- చివరితేదీ: 15 రోజుల్లో పంపాలి.
- వెబ్‌సైట్: www.pendekantikvk.org

399
Tags

More News

VIRAL NEWS

Featured Articles