ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో


Wed,September 13, 2017 01:16 AM

కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IndianStatistical

వివరాలు:

స్టాటిస్టిక్స్ విభాగంలో రిసెర్చ్, టీచింగ్, అనువర్తనాలు చేయడానికి కోల్‌కతాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌ను పీసీ మహలనోబిస్ 1931 డిసెంబర్ 17న స్థాపించారు.
- ఖాళీలు ఉన్న ప్రదేశాలు: కోల్‌కతా, ఢిల్లీ,
బెంగళూరు, చైన్నై, తేజ్‌పూర్, హైదరాబాద్, గిరిదిహ్
- మొత్తం పోస్టుల సంఖ్య: 48
విభాగాలవారీగా ఖాళీలు:
- డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (అడ్మినిస్ట్రేషన్)-3, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-4, అకౌంట్స్ ఆఫీసర్-3, అసిస్టెంట్ (ల్యాబొరేటరీ/లైబ్రేరీ)-6, ఆఫీస్ అసిస్టెంట్-16, ఇంజినీర్ (సివిల్)-1, ఎలక్ట్రీషియన్-3, ఆపరేటర్ కమ్ మెకానిక్-4, టెలిఫొన్ ఆపరేటర్-1, కుక్-3, ప్లంబర్-2, బైండర్-1
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను ప్రింట్ తీసీ సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Senior Administrative Officer,
Personnel Unit,
Indian Statistical Institute,
203 B.T. Road, Kolkata 700 108
- దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 17
- వెబ్‌సైట్: http://www.isical.ac.in

421
Tags

More News

VIRAL NEWS

Featured Articles