జైపూర్ నిట్‌లో ప్రొఫెసర్లు


Wed,September 13, 2017 01:15 AM

జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
MNIT

వివరాలు:

1963లో ఏర్పాటుచేసిన జైపూర్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్‌ని ప్రస్తుతం మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)గా పిలుస్తున్నారు.
- మొత్తం పోస్టుల సంఖ్య: 282
- ప్రొఫెసర్-31 పోస్టులు
- అసోసియేట్ ప్రొఫెసర్-77 పోస్టులు
- అసిస్టెంట్ ప్రొఫెసర్-174 పోస్టులు
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి యూజీసీ నింబంధనల ప్రకారం మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉండాలి. సంబంధిత పీజీ/డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. టీచింగ్/ రిసెర్చ్‌లోఅనుభవం ఉండాలి.
- ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చిరునామా: Registrar,
Malaviya National Institute of Technology,
Jawahar Lal Nehru Marg,
Jaipur -302017 (Rajasthan)
- చివరితేదీ: సెప్టెంబర్ 29
- వెబ్ సైట్:http://www.mnit.ac.in

289
Tags

More News

VIRAL NEWS

Featured Articles