ఈఎస్‌ఐలో టీచింగ్ పోస్టులు


Wed,September 13, 2017 01:14 AM

న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పరిధిలో పనిచేస్తున్న ఈఎస్‌ఐసీ మెడికల్ హాస్పిటల్‌లలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
esi-professors

వివరాలు:

ఈఎస్‌ఐసీని మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1952 ఫిబ్రవరి 24న స్థాపించారు.
- మొత్తం పోస్టుల సంఖ్య: 35 (ఈ పోస్టులు బెంగళూరు, కోల్‌కతా ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీల్లో భర్తీచేస్తారు)
- ఈఎస్‌ఐ పీజీఐఎంఎస్‌ఆర్ & మెడికల్ కాలేజ్, రాజాజీనగర్ బెంగళూరులో ..
- ప్రొఫెసర్- 6, అసోసియేట్ ప్రొఫెసర్- 7, అసిస్టెంట్ ప్రొఫెసర్-16 ఖాళీలు ఉన్నాయి
- ఈఎస్‌ఐ పీజీఐఎంఎస్‌ఆర్ & మెడికల్ కాలేజ్, మనిక్తలాలో ..
- ప్రొఫెసర్- 1, అసోసియేట్ ప్రొఫెసర్-2,
అసిస్టెంట్ ప్రొఫెసర్-3 ఖాళీలు ఉన్నాయి
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్) లేదా పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత. సంబంధిత టీచింగ్ రంగంలో యూజీసీ నిబంధనల ప్రకారం అనుభవం ఉండాలి.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్
అధికారికి పంపాలి.
- దరఖాస్తులకు చివరితేదీ:అక్టోబర్ 3
- వెబ్‌సైట్: http://esic.nic.in

503
Tags

More News

VIRAL NEWS

Featured Articles