ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐలో


Wed,September 13, 2017 01:13 AM

అసోంలోని రెయిన్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను
ఆహ్వానిస్తున్నది.

Rain_Forest

వివరాలు:

ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తున్నది.
- జేఆర్‌ఎఫ్-5 పోస్టులు
- ఫీల్డ్ అసిస్టెంట్-1 పోస్టు
- ప్రాజెక్ట్ అసిస్టెంట్-2 పోస్టులు
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు బీఎస్సీలో ఉత్తీర్ణత.
- వయస్సు: జేఆర్‌ఎఫ్‌కు 28 ఏండక్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా లేదా అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత నమూనాలో నింపి, పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూ రోజున హాజరుకావాలి.
- పర్సనల్ ఇంటర్వ్యూ: సెప్టెంబర్ 15
- వెబ్‌సైట్: www.icfre.gov.in

232
Tags

More News

VIRAL NEWS

Featured Articles