ఐఐటీ బాంబేలో పీహెచ్‌డీ


Wed,September 13, 2017 01:10 AM

ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే 2017-18 అకడమిక్ ఇయర్‌కు పీహెచ్‌డీ ప్రోగ్రాం కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIT-Bombay

వివరాలు:

ఐఐటీ బాంబే అనేది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో రెండో పురాతన సంస్థ.
- కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రాం
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్ట్స్, కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీలో 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం) ఉత్తీర్ణత. గేట్/సీఎస్‌ఐఆర్ లేదా తత్సమాన పరీక్షలో అర్హుతను సాధించాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
- దరఖాస్తు ఫీజు: రూ. 300/-, ఎస్సీ, ఎస్టీ,
పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు రూ. 150/-
- ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
- చివరితేదీ: అక్టోబర్16
- వెబ్ సైట్: www.iitb.ac.in

274
Tags

More News

VIRAL NEWS

Featured Articles