బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 350 ఖాళీలు


Fri,December 13, 2019 12:53 AM

Bank
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ఎస్‌వో, జనరలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: జనరలిస్ట్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1, 3)
పేస్కేల్‌: రూ.31,705-45,950 లేదా రూ.42,020-51,490/-
మొత్తం ఖాళీలు: 300. వీటిలో ఎస్సీ-45, ఎస్టీ-22, ఓబీసీ-81, ఈడబ్ల్యూఎస్‌-30, జనరల్‌-122 ఉన్నాయి.
వయస్సు: 2019, ఏప్రిల్‌ 1 నాటికి 20-35/38 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ. సీఏ/ఎంబీఏ, సీఎఫ్‌ఏ, జేఏఐఐబీ, సీఏఐఐబీ ఉత్తీర్ణత అభిలషణీయం. రెండేండ్లు/ఐదేండ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేది: డిసెంబర్‌ 31
వెబ్‌సైట్‌: www. bankof maharashtra.in


పోస్టు: స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌
మొత్తం ఖాళీలు: 50
పోస్టులు: నెట్‌వర్క్‌ అండ్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్స్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌, ప్రొడక్షన్‌ సపోర్ట్‌ ఇంజినీర్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఈమెయిల్‌ అడ్మినిస్ట్రేటర్‌, బిజినెస్‌ అనలిస్ట్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం.
వయస్సు: 2019, మార్చి 31 నాటికి 35 ఏండ్లు మించరాదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా

979
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles