DEETతో సులభంగా కొలువు!


Wed,December 11, 2019 01:26 AM

తెలంగాణ ప్రభుత్వం కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రారంభించిన DEET యాప్ ద్వారా నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాధించుకోవడం తేలికవుతున్నది. DEET యాప్‌లో రిజిస్టర్ చేసుకుని తమ అర్హతలకు తగిన ఉద్యోగాలు పొందుతున్నారు. మీరు ఇంకా DEETలో చేరకపోతే వెంటనే చేరండి. ఈ వారం కింది ఉద్యోగ ఖాళీలు నిరుద్యోగుల కోసం..
Jobs


కంపెనీ-అపోలో హస్పిటల్స్

-ఉద్యోగం-మెడికల్ ఆఫీసర్
-ప్రాంతం-హైదరాబాద్
-అర్హత-డిగ్రీ
-అనుభవం- 2- 5 ఏండ్లు
-ఖాళీలు- 15

కంపెనీ-బిగ్ బాస్కెట్

-ఉద్యోగం-బీటూబీ సేల్స్
-ప్రాంతం-హైదరాబాద్
-అర్హత- ఇంటర్
-అనుభవం- 1-5 ఏండ్లు
-ఖాళీలు-10

కంపెనీ-ఐసీసీఎస్

-ఉద్యోగం-కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్
-ప్రాంతం-హైదరాబాద్
-అర్హత-డిగ్రీ
-అనుభవం-0- 2ఏండ్లు
-ఖాళీలు-50

కంపెనీ- వెల్త్ జోన్ టెక్నాలజీస్

-ఉద్యోగం-డాటా ఎనలిస్ట్
-ప్రాంతం-హైదరాబాద్
-అర్హత- 10వ, తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ
-అనుభవం- 0- 3ఏండ్లు
-ఖాళీలు- 50

కంపెనీ-చోలా MS

-ఉద్యోగం-ఇన్సూరెన్స్ ఆఫీసర్
-ప్రాంతం- తెలంగాణవ్యాప్తంగా
-అర్హత- ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ
-అనుభవం- 0- 10ఏండ్లు
-ఖాళీలు-100

కంపెనీ- క్యూస్‌కార్ప్ లిమిటెడ్

-ఉద్యోగం-సేల్స్ ప్రమోటర్
-ప్రాంతం- హైదరాబాద్
-అర్హత- టెన్త్, ఇంటర్, డిగ్రీ
-అనుభవం- 0- ఏడాది
-ఖాళీలు- 70

కంపెనీ-క్యాంప్‌స్మర్గ్

-ఉద్యోగం- HR ఎగ్జిక్యూటివ్
-ప్రాంతం-అమీర్‌పేట్
-అర్హత-డిగ్రీ
-అనుభవం-0- 3 ఏండ్లు
-ఖాళీలు-20

కంపెనీ- మెగా హాస్పిటాలిటీ సర్వీస్

-ఉద్యోగం- రెస్టారెంట్ ఆపరేషన్స్- ఎగ్జిక్యూటివ్
-ప్రాంతం-ప్రజ్ఞాపూర్
-అర్హత- డిగ్రీ
-అనుభవం- 0- 3 ఏండ్లు
-ఖాళీలు-10

కంపెనీ-యశోదా హస్పిటల్స్

-ఉద్యోగం- ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
-ప్రాంతం-హైదరాబాద్
-అర్హత-డిగ్రీ
-అనుభవం- 2- 7 ఏండ్లు
-ఖాళీలు-25

కంపెనీ-ఎవెర్ లాయల్ సర్వీసెస్

-ఉద్యోగం- టక్నీషియన్/ఎలక్ట్రీషియన్
-ప్రాంతం-సికింద్రాబాద్
-అర్హత- టెన్త్, ఇంటర్, డిగ్రీ
-అనుభవం- 0- ఏడాది
-ఖాళీలు- 90

కంపెనీ-శ్రేష్ట నేచురల్ బయోప్రొడక్ట్స్ ప్రై.లి

-ఉద్యోగం- స్టోర్ మేనేజర్
-ప్రాంతం-హైదరాబాద్
-అర్హత-డిగ్రీ
-అనుభవం- 0- 20 ఏండ్లు
-ఖాళీలు-20

కంపెనీ-తెలంగాణ ఫుడ్ ప్రొడక్ట్స్

-ఉద్యోగం-టెక్నీషియన్
-ప్రాంతం-హైదరాబాద్
-అర్హత- టెన్త్, ఇంటర్
-అనుభవం- 0- ఏడాది
-ఖాళీలు-90

కంపెనీ-G4S సెక్యూరిటీ సర్వీస్

-ఉద్యోగం- సెక్యూరిటీ స్పెషలిస్ట్
-ప్రాంతం-గచ్చిబౌలి, హైదరాబాద్
-అర్హత-డిగ్రీ
-అనుభవం-10- 20 ఏండ్లు
-ఖాళీలు-10

కంపెనీ-పొసిడెక్స్ టెక్నాలజీస్

-ఉద్యోగం-జావా, స్పింగ డెవలపర్స్
-ప్రాంతం-హైదరాబాద్
-అర్హత-బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్
-అనుభవం- 1- 3 ఏండ్లు
-ఖాళీలు-10

కంపెనీ-ఆరాధ్య సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రై.లి

-ఉద్యోగం-ఆర్వో టెక్నీషియన్
-ప్రాంతం-హైదరాబాద్
-అర్హత- టెన్త్, డిప్లొమా, ఇంటర్, ఐటీఐ
-అనుభవం-0- 1 ఏండ్లు
-ఖాళీలు-10

కంపెనీ-2కొమ్స్ కన్సల్టింగ్

-ఉద్యోగం- సేల్స్ ఆఫీసర్
-ప్రాంతం- హైదరాబాద్
-అర్హత-డిగ్రీ
-అనుభవం- 1- 8 ఏండ్లు
-ఖాళీలు-100

కంపెనీ-మ్యాన్‌పవర్ ఇండియా సర్వీసెస్ ప్రై. లి

-ఉద్యోగం- స్టోర్ ప్రమోటర్స్
-ప్రాంతం-తెలంగాణ వ్యాప్తంగా
-అర్హత-డిగ్రీ
-అనుభవం- 0-3 ఏండ్లు
-ఖాళీలు-10

కంపెనీ-చోలా MS

-ఉద్యోగం-DST
-ప్రాంతం-తెలంగాణ వ్యాప్తంగా
-అర్హత-ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ
-అనుభవం-0- 1 ఏండ్లు

కంపెనీ-రక్ష సెక్యూరిటీ సర్వీస్ ప్రై.లి (GMR Group)

-ఉద్యోగం- సెక్యూరిటీ పర్సనల్/ సెక్యూరిటీ గార్డ్
-ప్రాంతం- హైదరాబాద్
-అర్హత-డిగ్రీ
-అనుభవం- 0- 1 ఏండ్లు
-ఖాళీలు-700

కంపెనీ-హోమ్‌కేర్ హెల్త్ సర్వీసెస్

-ఉద్యోగం-హోమ్‌కేర్ నర్స్
-ప్రాంతం-హైదరాబాద్
-అర్హత-టెన్త్, ఇంటర్, బీపీటీ, డిప్లొమా
-అనుభవం-0- 20 ఏండ్లు
-ఖాళీలు-50

కంపెనీ-సింక్రియాన్ కన్సల్టింగ్ లిమిటెడ్

-ఉద్యోగం-ప్రాసెస్ అసోసియేట్
-ప్రాంతం-కూకట్‌పల్లి
-అర్హత-బీఈ, బీటెక్, బీకాం, ఎంబీఏ
-అనుభవం- 0- 3 ఏండ్లు
-ఖాళీలు-20

కంపెనీ-సాయిమురుగన్ అసోసియేట్స్

-ఉద్యోగం-రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్
-ప్రాంతం-హైదరాబాద్
-అర్హత-డిగ్రీ
-అనుభవం-0- 2 ఏండ్లు
-ఖాళీలు-25

కంపెనీ-అద్వైత రచన ఫుడ్స్ ప్రై.లి.

-ఉద్యోగం-ఫుడ్‌స్టాల్ పైలట్
-ప్రాంతం-హైదరాబాద్ వ్యాప్తంగా
-అర్హత-టెన్త్, ఇంటర్
-అనుభవం-0-2ఏండ్లు
-ఖాళీలు-75

కంపెనీ- డెమోన్ వరల్డ్‌వైడ్ Inc

-ఉద్యోగం-అమోజాన్ పే మర్చంట్ ఆన్‌బోర్డింగ్ ఎగ్జిక్యూటివ్స్
-ప్రాంతం-హైదరాబాద్
-అర్హత-డిగ్రీ
-అనుభవం-0- 3 ఏండ్లు
-ఖాళీలు-200

-మరిన్ని వివరాలకు సంప్రదించండి
Phone- 8688519317
Email: [email protected]

1388
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles