ఎల్‌ఐసీలో


Fri,December 6, 2019 01:17 AM

LIC
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)కి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(హెచ్‌ఎఫ్‌ఎల్) దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ (లీగల్)
మొత్తం ఖాళీలు: 35
అర్హతలు: లా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ స్కిల్స్.
వయస్సు: 23-30 ఏండ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా
పరీక్షతేదీ: 2020, జనవరి 27
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్ 16
వెబ్‌సైట్: https://www.lichousing.com

558
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles