నార్త్ ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్‌లు


Fri,December 6, 2019 01:15 AM

North-Eastern-Railway
గోరఖ్‌పూర్ ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్ ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.


అప్రెంటిస్
మొత్తం ఖాళీలు: 1104
ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, డీజిల్ మెకానిక్, తదితరాలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయస్సు: డిసెంబర్ 25 నాటికి 15-24 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ ప్రతిభ ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్ 25
వెబ్‌సైట్: https://
ner.indianrailways.gov.in

884
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles