ఐపీఆర్‌లో


Fri,December 6, 2019 01:12 AM

IPR-jobs
గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్ (ఐపీఆర్) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 30
పోస్టులవారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్-12, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్-13, ప్రాజెక్ట్ టెక్నీషియన్-5 ఉన్నాయి.
అర్హతలు: పదోతరగతి, ఐటీఐతో పాటు న్యాక్ సర్టిఫికేట్, సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్ 16
హార్డ్ కాపీలను పంపడానికి చివరితేదీ: డిసెంబర్ 23
వెబ్‌సైట్: http://www.ipr.res.in

286
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles