ఉద్యోగ ఉపాధి అవకాశాల వేదిక..


Wed,December 4, 2019 01:31 AM

ఉద్యోగవేటలో ఉన్నారా? అయితే మీకు సాయం చేయడానికి తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్ (DEET) సిద్ధంగా ఉంది. DEETను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉద్యోగావకాశాలు, నియామకాలు, ఉద్యోగ ఇంటర్వ్యూల సమాచారాన్ని DEET ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది. దీనికోసం DEET appను అభివృద్ధి చేసి నిర్వహిస్తున్నది స్టోరీటెక్ ప్రైవేట్ లిమిటెడ్. కింది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే నిరుద్యోగులు DEET appను డౌన్‌లోడ్ చేసుకుని అందులో మీ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.
PSC


-కంపెనీ- మ్యాన్‌పవర్ ఇండియా సర్వీస్ ప్రై. లి
ఉద్యోగం- స్టోర్ ప్రమోటర్స్
ప్రాంతం- తెలంగాణ వ్యాప్తంగా
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- 0- 3 ఏండ్లు
ఖాళీలు-55

-కంపెనీ-చైత్రసాప్ట్ ప్రై.లి
ఉద్యోగం-డాట్‌నెట్ డెవలపర్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత-బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్
అనుభవం- ఫ్రెషర్స్ నుంచి ఏడాది
ఖాళీలు- 14

-కంపెనీ- జాఫర్ యాడ్స్
ఉద్యోగం- డాటా ఎనలిస్ట్
ప్రాంతం- మంచిర్యాల, తెలంగాణ
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- 3- 7 ఏండ్లు
ఖాళీలు- 10

-కంపెనీ-సుభద్ర టెక్నాలజీస్
ఉద్యోగం-టెక్నీషియన్- సెక్యూరిటీ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- ఐటీఐ, డిప్లొమా, ఏదేని డిగ్రీ
అనుభవం- 0-8 ఏండ్లు
ఖాళీలు-10

-కంపెనీ-వివిడ్ టెక్నాలజీస్ INC
ఉద్యోగం- టాలెంట్ అక్విజిషన్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- మాదాపూర్, హైదరాబాద్
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- 2- 8 ఏండ్లు
ఖాళీలు-20

-కంపెనీ- మేఘా హాస్పిటాలటీ సర్వీసెస్
ఉద్యోగం- రెస్టారెంట్ ఆపరేషన్స్- ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- ప్రజ్ఞాపూర్, తెలంగాణ
అర్హత- డిగ్రీ
అనుభవం- 0- 3 ఏండ్లు
ఖాళీలు-10

-కంపెనీ-సాయిమురుగన్ అసోసియేట్స్
ఉద్యోగం- రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- డిగ్రీ
అనుభవం- 0-2 ఏండ్లు
ఖాళీలు-25

-కంపెనీ-చత్రగడ్డ ఎంటర్‌ప్రైజెస్
ఉద్యోగం-సేల్స్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత-డిగ్రీ
అనుభవం-0- 4 ఏండ్లు
ఖాళీలు-20

-కంపెనీ- గుమా ట్రేడర్స్
ఉద్యోగం- మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- 10వ తరగతి
అనుభవం- 0- 3 ఏండ్లు
ఖాళీలు-140

-కంపెనీ- కాలిబర్ బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ ప్రై.లి
ఉద్యోగం-జూనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- డిగ్రీ
అనుభవం- 0- 3ఏండ్లు
ఖాళీలు- 30

-కంపెనీ- సెంట్రో క్యాపిటల్ lmf ప్రై. లి.
ఉద్యోగం- రిక్రూట్‌మెంట్ ఆఫీసర్స్
ప్రాంతం- హైదరాబాద్
అర్హ త- డిగ్రీ
అనుభవం- 0-20 ఏండ్లు
ఖాళీలు-50

-కంపెనీ-ఆక్టా సైంటిఫిక్ పబ్లికేషన్స్ ప్రై. లి
ఉద్యోగం- ఫార్మా & లైస్ సైన్సెస్ (ఫ్రెషర్స్)
ప్రాంతం- కూకట్‌పల్లి, హైదరాబాద్
అర్హత-ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ, బీఫార్మసీ/డీఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేట్
అనుభవం- 0- 3ఏండ్లు
ఖాళీలు-12

-కంపెనీ- కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్
ఉద్యోగం-డిప్లొమా ఇంజినీర్స్ ట్రెయినీ
ప్రాంతం- శంషాబాద్
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- 0- 20 ఏండ్లు
ఖాళీలు- 20

-కంపెనీ-కాలిబర్ బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ ప్రై.లి
ఉద్యోగం- సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- 3- 5ఏండ్లు
ఖాళీలు-25

-కంపెనీ-సింక్రియన్ కన్సల్టింగ్ లిమిటెడ్
ఉద్యోగం- ప్రాసెస్ అసోసియేట్
ప్రాంతం- కూకట్‌పల్లి, హైదరాబాద్
అర్హత-బీఈ, బీటెక్, బీకాం, ఎంబీఏ
అనుభవం- 0- 3ఏండ్లు
ఖాళీలు- 20

-కంపెనీ-డా. ఎస్ బాండ్ కన్‌స్ట్రక్షన్ కెమికల్స్
ఉద్యోగం- సేల్స్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- గచ్చిబౌలి, హైదరాబాద్
అనుభవం- 0- 3 ఏండ్లు
ఖాళీలు- 10

-కంపెనీ- ది డెంకెన్ ల్యాబ్స్ ప్రై. లి.
ఉద్యోగం- జావా ఫుల్ స్టాక్ డెవలపర్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత-బీఈ, బీటెక్
అనుభవం- 3- 15 ఏండ్లు
ఖాళీలు-10

-కంపెనీ-బ్రహ్మోత్సవ ఇండస్ట్రీస్
ఉద్యోగం- ప్రొడక్షన్ సూపర్‌వైజర్
ప్రాంతం- మంచిర్యాల, తెలంగాణ
అర్హత- బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ
అనుభవం- 0- 20 ఏండ్లు
ఖాళీలు- 12

-కంపెనీ-శ్రీస్వర్ణముఖి హౌసింగ్ ప్రై.లి
ఉద్యోగం-ఫీల్డ్ ఆఫీసర్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత-10వ తరగతి, ఇంటర్, డిగ్రీ
అనుభవం- 0-20 ఏండ్లు
ఖాళీలు-50

-కంపెనీ-PNV సాప్ట్‌టెక్ ప్రై.లి
ఉద్యోగం- కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- మాదాపూర్
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- ఫ్రెషర్స్ నుంచి ఒక సంవత్సరం
ఖాళీలు-10

-కంపెనీ- హోమ్ కేర్ హెల్త్ సర్వీస్
ఉద్యోగం- హోమ్ కేర్ నర్స్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- టెన్త్, ఇంటర్, బీపీటీ, డిప్లొమా
అనుభవం- 0- 20 ఏండ్లు
ఖాళీలు-50

-కంపెనీ- క్యూస్‌కార్ప్ లిమిటెడ్
ఉద్యోగం-సేల్స్ ప్రమోటర్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత-టెన్త్, ఇంటర్, డిగ్రీ
అనుభవం- ఫ్రెషర్స్ నుంచి ఒక సంవత్సరం
ఖాళీలు- 70

-కంపెనీ-ఇన్సి క్లౌడ్
ఉద్యోగం-ైక్లెంట్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత-డిగ్రీ
అనుభవం- 0-2 ఏండ్లు
ఖాళీలు-10

-కంపెనీ-కొటివిటీ ప్రై. లి
ఉద్యోగం-బిజినెస్ ఎనలిస్ట్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- పోస్ట్ గ్రాడ్యుయేట్
అనుభవం- 4- 8 ఏండ్లు
ఖాళీలు-2

-కంపెనీ- అభినందన్ మోటార్స్
ఉద్యోగం- సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- ఏనీ డిగ్రీ
అనుభవం- 0- 10 ఏండ్లు
ఖాళీలు- 20

-మరిన్ని వివరాలకు సంప్రదించండి
Phone- 8688519317
Email: [email protected]-కంపెనీ- రక్ష సెక్యూరిటీ సర్వీస్ ప్రై. లి(GMR గ్రూప్)
ఉద్యోగం-సెక్యూరిటీ పర్సనల్/ సెక్యూరిటీ గార్డ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- కనీసం 10వ తరగతి
అనుభవం- ఫ్రెషర్స్ నుంచి ఒక సంవత్సరం
ఖాళీలు- 700

-కంపెనీ- గతి అకాడమీ
ఉద్యోగం- కస్టమర్ డెలివరీ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- మణికొండ, హైదరాబాద్
అర్హత- కనీసం 10వ, తరగతి
అనుభవం- 0-10 ఏండ్లు
ఖాళీలు-25

-కంపెనీ- సింపుల్ సొల్యుషన్ HRD సర్వీసెస్
ఉద్యోగం- కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత-ఏదేని డిగ్రీ
అనుభవం- 0- 4ఏండ్లు
ఖాళీలు-25

-కంపెనీ- ట్రంఫంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ (T.I.M.E)
ఉద్యోగం- మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- కనీసం ఏడాది నుంచి 3 ఏండ్లు
ఖాళీలు- 90

-కంపెనీ-స్విగ్గీ
ఉద్యోగం-డెలివరీ ఎగ్జిక్యూటివ్స్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- పదవ తరగతి, ఇంటర్, ఏదేని డిగ్రీ
అనుభవం- 0- 3 ఏండ్లు
ఖాళీలు-100

-కంపెనీ-క్యూస్ కార్ప్ లిమిటెడ్
ఉద్యోగం-సేల్స్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- ఇంటర్, డిగ్రీ
అనుభవం- 0-4 ఏండ్లు
ఖాళీలు-100

913
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles