ఎన్‌టీఆర్‌వోలో టెక్నీషియన్లు


Wed,December 4, 2019 12:55 AM

NTRO
నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌వో)లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: టెక్నీషియన్ - ఏ
ఇవి గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ క్యాడర్ పోస్టులు.
మొత్తం ఖాళీలు: 71. వీటిలో జనరల్-31, ఎస్సీ-9, ఎస్టీ-5, ఓబీసీ-19, ఈడబ్ల్యూఎస్-7 ఖాళీలు ఉన్నాయి.
పేస్కేల్: రూ.19,900-63,200 (లెవల్ -2)
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమానకోర్సుతోపాటు ఐటీఐలో కంప్యూటర్ ఆపరేటర్&ప్రోగ్రామింగ్/కంప్యూటర్ హార్డ్‌వేర్ లేదా డీటీపీ లేదా తత్సమాన విభాగాల్లో ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయస్సు: 18- 27 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్ 23
వెబ్‌సైట్: https://ntro.gov.in

774
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles