ఐఐఐటీడీఎంలో


Wed,December 4, 2019 12:51 AM

Kurnool
కర్నూల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ&డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 19
పోస్టులు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. పోస్టును బట్టి వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్ 24
వెబ్‌సైట్: http://iiitk.ac.in

253
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles