ఐడీబీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు


Tue,December 3, 2019 01:21 AM

IDBI
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టు: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్
మొత్తం ఖాళీలు: 61
పోస్టులవారీగా ఖాళీలు: డీజీఎం-2, ఏజీఎం-5, మేనేజర్-54.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, సీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్ 12
ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.700/- ఎస్సీ/ఎస్టీలకు రూ.150, పీహెచ్‌సీలకు ఫీజు లేదు.
వెబ్‌సైట్: www.idbibank.in.

776
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles