ఏఆర్‌సీఐలో


Mon,December 2, 2019 11:15 PM

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) కింది పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 11
పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్, టెక్నీషియన్.
అర్హతలు: పోస్టుని బట్టి పదోతరగతి, ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: డిసెంబర్ 23
వెబ్‌సైట్: https://www.arci.res.in


మనులో ఫ్యాకల్టీలు

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మను)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరాలు.
మొత్తం ఖాళీలు: 39
అర్హత: పోస్టుని బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. నెట్/ సెట్/ స్లెట్‌లలో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
ఎంపిక: ఇంటర్వ్యూ
చివరితేదీ: డిసెంబర్ 24
వెబ్‌సైట్: http://www. manuu.ac.in

231
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles