ఐనెట్‌-2021


Mon,December 2, 2019 12:45 AM

Navy
షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్స్‌ కోసం నిర్వహించే ఇండియన్‌ నేవీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌
(ఐనెట్‌)- జనవరి 2021 ప్రకటనను భారత నావికాదళం విడుదల చేసింది.


పేరు: ఐనెట్‌- జనవరి 2021
మొత్తం ఖాళీలు: 144

బ్రాంచీల వారీగా అర్హతలు-ఖాళీలు:

ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచీ:
-ఎస్‌ఎస్‌సీ నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టరేట్‌ క్యాడర్‌ (ఎన్‌ఏఐసీ)-6
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్‌/ఎలక్ట్రికల్‌ఈసీఈ, సీఎస్‌ లేదా కెమికల్‌/ఏరోస్పేస్‌ లేదా తత్సమాన బ్రాంచీలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. ఇంటర్‌, పదోతరగతిలో కూడా 60 శాతం మార్కులు ఉండాలి.
-వయస్సు: 1996, జనవరి 2 నుంచి 2001, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. పురుష/మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎస్‌ఎస్‌టీ ఏటీసీ-4, ఎస్‌ఎస్‌సీ అబ్జర్వర్‌-6, ఎస్‌ఎస్‌సీ పైలట్‌ (ఎంఆర్‌)-3, ఎస్‌ఎస్‌సీ పైలట్‌ (ఎంఆర్‌ కాకుండా, కేవలం పురుషులు మాత్రమే)-6
-అర్హతలు: పై పోస్టులన్నింటికి బీఈ/బీటెక్‌ (ఏదైనా బ్రాంచీలో) కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: ఏటీసీ పోస్టుకు 1996, జనవరి 2 నుంచి 2000, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. మిగిలిన పోస్టులకు 1997, జనవరి 2 నుంచి 2002, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎస్‌ఎస్‌సీ లాజిస్టిక్స్‌-11 ఖాళీలు

-అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్‌ లేదా బీఎస్సీ/బీకాంతోపాటు పీజీడీ ఇన్‌ ఫైనాన్స్‌ లేదా ఎంబీఏ లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ ఐటీ
-వయస్సు: 1996, జనవరి 2 నుంచి 2001, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎస్‌ఎస్‌సీ ఎక్స్‌ (ఐటీ)-10 పోస్టులు

-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సీఎస్‌/సీఎస్‌ఈ లేదా ఐటీ బ్రాంచీలో బీఈ/బీటెక్‌ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌/ఎంసీఏ. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-వయస్సు: 1996, జనవరి 2 నుంచి 2001, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎస్‌ఎస్‌సీ జనవరి సర్వీస్‌ (హైడ్రో క్యాడర్‌)-30

-అర్హతలు: ప్రథమశ్రేణిలో ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.
-వయస్సు: 1996, జనవరి 2 నుంచి 2001, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.

టెక్నికల్‌ బ్రాంచీ:

-ఎస్‌ఎస్‌సీ ఇంజినీరింగ్‌ బ్రాంచీ (జనరల్‌ సర్వీస్‌)-26 పోస్టులు
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్‌/ప్రొడక్షన్‌, ఏరోనాటికల్‌/మెకట్రానిక్స్‌ లేదా మెటలర్జీ/ఆటోమొబైల్స్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎస్‌ఎస్‌సీ ఎలక్ట్రికల్‌ బ్రాంచీ -27

-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్‌,ఎలక్ట్రానిక్స్‌/టెలీకమ్యూనికేషన్‌ ఈసీఈ, ఏఈసీలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-వయస్సు: 1996, జనవరి 2 నుంచి 2001, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-పూర్తి వివరాల కోసం ఎంప్లాయ్‌మెంట్‌న్యూస్‌ చూడవచ్చు
-వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

ఎడ్యుకేషన్‌ బ్రాంచీ:

-ఎస్‌ఎస్‌సీ ఎడ్యుకేషన్‌-15
-అర్హతలు: ప్రథమశ్రేణిలో ఎమ్మెస్సీ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌) లేదా బీఈ/బీటెక్‌ (సీఎస్‌, ఈసీఈ, మెకానికల్‌) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-వయస్సు: 1996, జనవరి 2 నుంచి 2000, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
నోట్‌: ప్రస్తుతం పై కోర్సుల్లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఈ కోర్సుకు ఎంపికైన వారికి ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో జనవరి 2021 నుంచి శిక్షణ ప్రారంభిస్తారు. శిక్షణానంతరం నేవీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.

379
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles