DEET- ఉద్యోగావకాశాలు


Wed,November 27, 2019 12:11 AM

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET నిరుద్యోగులకు అద్భుత అవకాశం కల్పిస్తోంది. తెలంగాణలోని యువతీయువకులు తమ అర్హతలకు తగ్గ ఉద్యోగం పొందేందుకు చక్కటి ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రకార్మిక ఉపాధికల్పన శాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన DEET యాప్, వెబ్‌సైట్.. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగవేటలో ఎంతో తోడ్పాటునందిస్తోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలు..పలు రాష్ర్టాల్లోని పెద్దపెద్ద కంపెనీలు, పలు ఆర్గనైజేషన్స్, షాపింగ్‌మాల్స్, షోరూమ్స్, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులు ఇలా ఎన్నో సంస్థల్లో ఉద్యోగ ఖాళీల సమాచారం, వాక్‌ఇన్ ఇంటర్యూలు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET సాయంతో ఎప్పటికప్పుడు నిపుణ పాఠకులకు అందిస్తున్నాం.
DEET


-కంపెనీ-G4S సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రై.లి
ఉద్యోగం- సెక్యూరిటీ గార్డ్
ప్రాంతం-తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో
అర్హత-పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా
అనుభవం- 0-10 ఏండ్లు
ఖాళీలు-1000

-కంపెనీ-ఇన్నోవ్‌సోర్స్ ప్రై.లి
ఉద్యోగం- బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియెట్
ప్రాంతం-హైదరాబాద్
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం-0-3 ఏండ్లు
ఖాళీలు- 400

-కంపెనీ- గౌతమ్ మోడల్ స్కూల్
ఉద్యోగం- మిడిల్ స్కూల్ టీచర్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- బీఎస్సీ, బీకామ్, పీజీ ఎమ్మెస్సీ ఉన్నవారికి ప్రాధాన్యం
అనుభవం- 0-10 ఏండ్లు
ఖాళీలు- 10

-కంపెనీ-రాఫే ఎంపీబ్ర ప్రైవేట్ లిమిటెడ్
ఉద్యోగం- ఐటీఐ ఎలక్ట్రిషీయన్
ప్రాంతం-హైదరాబాద్
అర్హత-ఐటీఐ, సంబంధిత డిప్లొమా
అనుభవం-0-10 ఏండ్లు
ఖాళీలు-10

-కంపెనీ-సాఫ్ట్రసెహుబ్ టెక్నాలజీస్ ప్రై.లి
ఉద్యోగం-కన్సల్టెంట్, రిటైల్
ప్రాంతం-హైదరాబాద్, తెలంగాణ
అర్హత-ఎమ్‌కాం, ఎంబీఏ, బీకాం
అనుభవం- 4-7ఏండ్లు
ఖాళీలు- 300

-కంపెనీ- అద్వైత రచన ఫుడ్స్ ప్రై.లి
ఉద్యోగం- ఫుడ్ స్టాల్ పైలట్
ప్రాంతం- హైదరాబాద్ పరిధిలో
అర్హత- పదవ తరగతి, ఇంటర్
అనుభవం- 0-2 ఏండ్లు
ఖాళీలు-75

-కంపెనీ-డెమోన్ వరల్డ్‌వైడ్
ఉద్యోగం- అమోజాన్ పే మర్చంట్ ఆన్‌బోర్డింగ్ ఎగ్జిక్యూటివ్స్
ప్రాంతం-హైదరాబాద్, తెలంగాణ
అర్హత- డిగ్రీ
అనుభవం-0-10 ఏండ్లు ఖాళీలు-200

-కంపెనీ-జాబ్ బకెట్ కన్సల్టెంట్స్
ఉద్యోగం- కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్
ప్రాంతం-హైదరాబాద్
అర్హత-ఏదేని డిగ్రీ
అనుభవం- 0-5 ఏండ్లు
ఖాళీలు- 200

-కంపెనీ- స్విగ్గీ
ఉద్యోగం- డెలివరీ ఎగ్జిక్యూటివ్స్
ప్రాంతం-హైదరాబాద్
అర్హత- టెన్త్, ఇంటర్, ఏదేని డిగ్రీ
అనుభవం- 0-3 ఏండ్లు
ఖాళీలు-100

-కంపెనీ- సింపుల్ సొల్యూషన్స్ HRD సర్వీస్
ఉద్యోగం- ైక్లెంట్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్స్
ప్రాంతం-హైదరాబాద్
అర్హత-ఏదేని డిగ్రీ
అనుభవం- 0-3 ఏండ్లు
ఖాళీలు- 300

-కంపెనీ- అన్‌లిమిటెడ్ షాపింగ్ మాల్స్
ఉద్యోగం- హెడ్ క్యాషియర్
ప్రాంతం- హైదరాబాద్ పరిధి
అర్హత- ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
అనుభవం- 0-2 ఏండ్లు
ఖాళీలు- 6.

-కంపెనీ- స్టార్ హెల్త్ & అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
ఉద్యోగం- సేల్స్ మేనేజర్
ప్రాంతం- కరీంనగర్, హైదరాబాద్
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- 1-20 ఏండ్లు
ఖాళీలు - 20

-కంపెనీ- అర్బన్ డార్ట్
ఉద్యోగం- మార్కెట్ రిసెర్చ్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- బెంగళూర్, కర్నాటక
అర్హత- టెన్త్, డిప్లొమా, ఇంటర్‌మీడియట్, M.Arch
అనుభవం- 0-5 ఏండ్లు
ఖాళీలు-50

-కంపెనీ- సెలెక్ట్‌సైస్ ఇండియా ప్రై.లి
ఉద్యోగం- టెలి-సేల్స్ ఎగ్జిక్యూటివ్స్
ప్రాంతం-హైదరాబాద్
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- 0-5 ఏండ్లు
ఖాళీలు- 50.

-కంపెనీ- హెరిటేజ్ ఫుడ్స్ ప్రై.లి
ఉద్యోగం- క్యాషియర్
ప్రాంతం-హైదరాబాద్
అర్హత-ఏదేని డిగ్రీ
అనుభవం- 0-5 ఏండ్లు
ఖాళీలు-50

-కంపెనీ- ఇన్నోవ్‌సోర్స్ ప్రై.లి
ఉద్యోగం-సేల్స్ ప్రమోటర్స్
ప్రాంతం-హైదరాబాద్
అర్హత-ఏదేని డిగ్రీ
అనుభవం- 0-2 ఏండ్లు
ఖాళీలు-50.

-కంపెనీ- మ్యాన్ పవర్ గ్రూప్ సర్వీస్ ఇండియా ప్రై.లి
ఉద్యోగం-టోల్ కలెక్టర్స్
ప్రాంతం-భువనగిరి, తెలంగాణ
అర్హత-డిప్లొమా, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ
అనుభవం- ఫ్రెషర్స్ నుంచి ఏడాది ఖాళీలు- 10

-కంపెనీ- ఎలికో హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రై.లి
ఉద్యోగం- ఐపీ DRG కోడర్స్
ప్రాంతం- సనత్‌నగర్, హైదరాబాద్
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- 0-2ఏండ్లు
ఖాళీలు- 11

-కంపెనీ- ఇన్సి క్లౌడ్
ఉద్యోగం- ైక్లెంట్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- 0-2 ఏండ్లు
ఖాళీలు- 10

-కంపెనీ-కొటివిటి ప్రై.లి
ఉద్యోగం- ైక్లెంట్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత-ఏదేని డిగ్రీ
అనుభవం-0-2 ఏండ్లు
ఖాళీలు- 10.

-కంపెనీ- అభినందన్ మోటార్స్
ఉద్యోగం- సేల్స్& మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం-0-10 ఏండ్లు
ఖాళీలు- 20

-కంపెనీ- ట్రింప్‌హంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్( T.I.M.E)
ఉద్యోగం-మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
ప్రాంతం- హైదరాబాద్
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- 0-3 ఏండ్లు
ఖాళీలు- 90.

-కంపెనీ-మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వీసెస్ ఇండియా ప్రై.లి
ఉద్యోగం-స్టోర్ ప్రమోటర్స్
ప్రాంతం- తెలంగాణ వ్యాప్తంగా
అర్హత-ఇంటర్, ఏదేని డిగ్రీ
అనుభవం-0-3 ఏండ్లు
ఖాళీలు- 70.

-కంపెనీ-అర్వింద్ లైఫ్‌ైైస్టెల్ బ్రాండ్స్ లిమిటెడ్
ఉద్యోగం-కస్టమర్ సర్వీస్ అసోసియేట్
ప్రాంతం- తెలంగాణ వ్యాప్తంగా
అర్హత- ఏదేని డిగ్రీ
అనుభవం- 0-3 ఏండ్లు
ఖాళీలు- 14.

-మరిన్ని వివరాలకు సంప్రదించండి
Phone- 8688519317
Email: [email protected]

-దీనితో పాటుగా డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET గురించి తెలుసుకునేందుకు విద్యార్థులకు, అభ్యర్థులకు రాష్ట్రంలోని పలు కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. DEET ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు.

1441
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles