సికింద్రాబాద్‌ ఆర్మీ స్కూల్‌లో


Wed,November 27, 2019 12:25 AM

RK-Puram
సికింద్రాబాద్‌లోని ఆర్‌కే పురం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.


- మొత్తం ఖాళీలు: 40
- పోస్టులవారీగా ఖాళీలు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ)-6, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ)-13, ప్రైమరీ టీచర్‌ (పీఆర్‌టీ)-27 ఉన్నాయి.
- అర్హత: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ నిర్వహించిన కంబైన్డ్‌ స్క్రీనింగ్‌ బోర్డ్‌ (సీఎస్‌బీ) ఎగ్జామ్‌లో వ్యాలిడ్‌ స్కోర్‌ సాధించినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీంతోపాటు ఆయా పోస్టులకు నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండాలి.
- వయసు: 2020, ఏప్రిల్‌ 1 నాటికి 40 ఏండ్లకు మించరాదు.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌, సీఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా
- చివరితేదీ: 2020, జనవరి 5
- వెబ్‌సైట్‌: https://apsrkpuram.edu.in

924
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles