ఎన్‌ఎఫ్‌సీలో


Wed,November 27, 2019 12:23 AM

NFC-Recruitment
హైదరాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎఫ్‌సీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.


- మొత్తం ఖాళీలు: 17
- పోస్టులు: సైంటిఫిక్‌ ఆఫీసర్‌, స్టేషన్‌ ఆఫీసర్‌, డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌, తదితరాలు.
- అర్హత: పోస్టుని బట్టి పదోతరగతి, హెవీ వెహికిల్‌ లైసెన్స్‌, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత, అనుభవం.
- ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఫిజికల్‌ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: డిసెంబర్‌ 13
- వెబ్‌సైట్‌: www.nfc.gov.in

311
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles