యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో


Wed,November 27, 2019 12:20 AM

UoH
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- పోస్టుల వారీగా: ఫైనాన్స్‌ ఆఫీసర్‌-1, పర్సనల్‌ అసిస్టెంట్‌-5, డిప్యూటీ రిజిస్ట్రార్‌-1, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌-1, సీనియర్‌ అసిస్టెంట్‌-1, ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌-1, జూనియర్‌ ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌-1, లైబ్రేరీ అటెండెంట్‌-1, స్టెనోగ్రాఫర్‌-1, హిందీ టైపిస్ట్‌-1, మెస్‌ సూపర్‌ వైజర్‌-1, లైబ్రేరీ అసిస్టెంట్‌-3,జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌-3 ఖాళీలు ఉన్నాయి.
- దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
- చివరితేదీ: 2019, డిసెంబర్‌ 30
- వెబ్‌సైట్‌: https://www.uohyd.ac.in

727
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles