ఐడబ్ల్యూఎస్‌టీలో


Wed,November 27, 2019 12:18 AM

icfreL
బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఉడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐడబ్ల్యూఎస్‌టీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


- మొత్తం ఖాళీలు: 16
- పోస్టులు: టెక్నీషియన్‌, ఎంటీఎస్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌.
- అర్హతలు: పదోతరగతి, ఇంటర్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
- ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: 2020, జనవరి 16
- వెబ్‌సైట్‌: http://iwst.icfre.gov.in

380
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles