పీజీడీఎం


Tue,November 26, 2019 10:16 PM

హైదరాబాద్‌లోని ఐకార్‌-నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నార్మ్‌)లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.


- ప్రోగ్రామ్‌: పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (అగ్రికల్చర్‌)-పీజీడీఎంఏ-2020
- కోర్సు వ్యవధి: రెండేండ్లు.
- అర్హతలు: అగ్రికల్చర్‌/ అనుబంధ సైన్సుల్లో నాలుగేండ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
- ఎంపిక విధానం: క్యాట్‌/ సీమ్యాట్‌ స్కోర్‌ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 1
- చివరితేదీ: 2020 జనవరి 31
- వెబ్‌సైట్‌: http://naarm.org.in/pgdma

181
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles