ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు


Tue,November 26, 2019 12:19 AM

ISRO
శ్రీహరికోటలో ఇస్రోకి చెందిన సతీష్ ధావన్ స్పేస్ రిసెర్చ్ సెంటర్ (షార్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


-పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రేరీ అసిస్టెంట్
-పేస్కేల్: ప్రారంభవేతనం నెలకు రూ.52,533/-,
-మొత్తం ఖాళీలు: 45
-పోస్టులవారీగా ఖాళీలు: టెక్నికల్ అసిస్టెంట్ లెవల్-7 (ఆటోమొబైల్ ఇంజినీరింగ్-1, కెమికల్ ఇంజినీరింగ్-4, సివిల్ ఇంజినీరింగ్-4, సీఎస్‌ఈ-3, ఈఈఈ-5, ఈసీఈ-5, ఈఐఈ-2, మెకానికల్ ఇంజినీరింగ్-16, మెకానికల్
(బాయిలర్ ఆపరేషన్స్)-1, ఫైన్ ఆర్ట్స్ అండ్ ఫొటోగ్రఫీ-1, ఎంపీసీ (ఫిజిక్స్)-1, కంప్యూటర్ సైన్స్-1, లైబ్రేరీ అసిస్టెంట్-1 ఖాళీలు ఉన్నాయి.
-అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
-వయస్సు: 18-35 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష /స్కిల్ టెస్ట్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 13
-వెబ్‌సైట్: http://www.shar.gov.in

725
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles