ఐఐటీలో


Mon,November 25, 2019 10:14 PM

INOTB
ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-పోస్టులవారీగా ఖాళీలు: పబ్లిక్ హెల్త్ ఆఫీసర్-1, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్ -18 ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (సివిల్)-3, బాస్కెట్‌బాల్ కోచ్-1, అథ్లెటిక్స్ కోచ్-2, కౌన్సెలర్-1 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 2
-వెబ్‌సైట్: www.iitb.ac.in

202
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles