ఎన్‌పీసీఐఎల్‌లో


Mon,November 25, 2019 10:12 PM

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) పరిధిలోని కాక్రపార సైట్‌లో కింది పోస్టు ల భర్తీకి ప్రకటన విడుదలైంది.


-మొత్తం ఖాళీలు: 7
-పోస్టులు: డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్‌మెన్, స్టయిఫంపెండరీ ట్రెయినీ
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణత.
-వయస్సు: డ్రైవర్ పోస్టుకు 25 ఏండ్లు, స్టయిఫండరీ ట్రెయినీకి 24 ఏండ్లు మించరాదు.
-ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ అసెస్‌మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: డిసెంబర్ 16
-వెబ్‌సైట్: www.npcilcareers.co.in

187
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles